మార్చి నెల కార్యక్రమాలు
| Date | కార్యక్రమాలు |
|---|---|
| 01-03-2026 | ఉ॥ గజవాహన సేవ; సా॥ స్వామివారి శాంతి కళ్యాణం. |
| 02-03-2026 | ఉ॥ సువాసినీ పూజ; సా॥ రథోత్సవం. |
| 03-03-2026 | ఉ॥ పూర్ణాహుతి - ధ్వజావరోహణం, అన్నసమారాధన. (చంద్రగ్రహణం సందర్భంగా కార్యక్రమములు ఉదయమే ముగియును). |